-
Home » Cuts Short Longest-Ever Budget Speech
Cuts Short Longest-Ever Budget Speech
అనారోగ్యం ఉన్నా సరే..బడ్జెట్ ప్రసంగంలో సీతమ్మ రికార్డ్
February 1, 2020 / 09:36 AM IST
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020-21 బడ్జెట్ ప్రసంగంలో రికార్డ్ సృష్టించారు. సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగంలో తన సొంత రికార్డును తానే బ్రేక్ చేశారు. గత బడ్జెట్ ప్రసంగం రెండు గంటల..17 నిమిషాలు కొనసాగగా.. ఈ సంవత్సరం..రెండు గంటల 41 నిమిషాల పాటు ప్�