-
Home » CWG 2026
CWG 2026
కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన అథ్లెట్లతో ప్రధాని మోదీ..
August 10, 2026 / 01:58 PM ISTPM Modi-CWG Medal Winners: కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన అథ్లెట్లు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా వారితో సరదాగా మాట్లాడిన ప్రధాని.. అథ్లెట్లకు లడ్డూలు తినిపించారు.
శెభాష్ బిడ్డా.. పేరు నిలబెట్టావ్.. తండ్రిని మించిన తనయుడు.. కామన్వెల్త్ గేమ్స్‌లో తెలుగు కుర్రాడికి రజతం
July 28, 2026 / 08:40 AM ISTకామన్వెల్త్ గేమ్స్ 2026లో (CWG 2026) ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ వెయిట్‌లిఫ్టర్ వల్లూరి అజయ్ బాబు పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 79 కేజీల విభాగంలో రజత పతకం సాధించాడు.