PM Modi-CWG Medal Winners: కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన అథ్లెట్లతో ప్రధాని మోదీ..
PM Modi-CWG Medal Winners: కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన అథ్లెట్లు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా వారితో సరదాగా మాట్లాడిన ప్రధాని.. అథ్లెట్లకు లడ్డూలు తినిపించారు.











