-
Home » CWG Day 8 Live Updates
CWG Day 8 Live Updates
Commonwealth Games 2022 : పసిడి పట్టు.. కామన్వెల్త్ గేమ్స్‌లో భారత రెజ్లర్ల జోరు.. ఒకేరోజు 3 స్వర్ణాలు
August 6, 2022 / 12:09 AM IST
ఇంగ్లండ్ బర్మింగ్ హమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ రెజ్లర్లు అదరగొట్టారు. ఒక్కరోజే మూడు స్వర్ణాలు, ఒక రజతం సొంతం చేసుకున్నారు.
Punia And Sakshi Malik Wins Gold : కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ జోరు.. ఒకేరోజు రెండు గోల్డ్ మెడల్స్.. పునియా, సాక్షి మాలిక్‌కు స్వర్ణం
August 5, 2022 / 11:53 PM IST
ఇంగ్లండ్ బర్మింగ్ హమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ రెజ్లర్లు అదరగొడుతున్నారు. ఒక్కరోజే రెండు స్వర్ణాలు, ఒక రజతం సొంతం చేసుకున్నారు.
Bajrang Punia Wins Gold In CWG 2022 : కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు మరో గోల్డ్ మెడల్.. రెజ్లింగ్‌లో భజరంగ్ పూనియాకు స్వర్ణం
August 5, 2022 / 11:07 PM IST
కామన్ వెల్త్ గేమ్స్ లో భారత్ కు మరో గోల్డ్ మెడల్ దక్కింది. రెజ్లింగ్ లో భారత స్టార్ రెజ్లర్ భజరంగ్ పూనియా దుమ్మురేపాడు. భారత్ కు గోల్డ్ మెడల్ అందించాడు.