Home » cyber cheaters
Fake Ads Warning : వినియోగదారులు తమ వ్యక్తిగత వివరాలు, బ్యాంకింగ్ సమాచారాన్ని అడిగే ఫేక్ ఐఆర్సీటీసీ వెబ్సైట్లకు రీడైరెక్ట్ అయ్యే లింకులను క్లిక్ చేయొద్దని హెచ్చరిస్తోంది.
హైదరాబాద్ లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకోతీరులో మోసాలకు పాల్పడుతున్నారు. టెలిట్రామ్ యూజర్లకు యువతులను ఎర వేసి ట్రాప్ చేసి ఆరుగురు యువకుల నుంచి వారం రోజుల్లో రూ.2 కోట్ల 50 లక్షలు కాజేశారు.
హైదరాబాద్ మిధాని సంస్థ సైబర్ అటాక్ కు గురైంది. మిధాని సంస్థ నుంచి సైబర్ చీటర్స్ రూ.40లక్షలు కొట్టేశారు.
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో అక్కడ కొందరికి ఓ మొబైల్ నుంచి వాట్సప్ మెసేజ్లు వచ్చాయి. అత్యవసర సమావేశంలో ఉన్నా.. ఫోన్ చేయలేకపోతున్నా.. డబ్బులు అవసరం. వెంటనే పంపగలరు.. అన్నది వాటి సారాంశం.