Home » Cyber crooks create fake Facebook accounts of top cops
Cyber cheating: పోలీసులు, పొలిటికల్ లీడర్స్ నుంచి మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు వస్తున్నాయా..? నిజమేనని నమ్మేసి ఆ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేస్తున్నారా..? అవసరమున్నాయంటూ డబ్బులు అడగ్గానే ఏ మాత్రం ఆలోచించకుండా ఇచ్చేస్తున్నారా..? అయితే కాస్త జాగ్రత్త.