Home » Cyclone Amphan
పశ్చిమ బెంగాల్‌లోని దిఘా, బంగ్లాదేశ్‌లోని హతియా ద్వీపం మధ్య ఇవాళ(20 మే 2020) మధ్యాహ్నం 2.30 గంటలకు తీవ్ర తుఫాను ‘ఎమ్‌ఫాన్’ తీరం దాటిందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయ
బంగాళాఖాతంలో ఏర్పిడిన అల్పపీడనం మరో 24గంటల్లో భారీ తుఫానుగా మారనుంది. శనివారం ఉదయం ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నట్లు భారత వాతావరణ కేంద్రం చెప్పింది. ఒడిశాలో ఉన్న 12తీరప్రాంతాలను అలర్ట్ చేశారు అధికారులు. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లోని ల�