Home » Cyclone Mocha
Cyclone Mocha: ఈ నెల 14న తీరం దాటే సమయంలో గంటకు 175 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Cyclone Mocha : తుపాను ప్రభావంతో తెలంగాణలో ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. గంటకు 120 నుంచి 145 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీచే అవకాశం ఉంది.
తెలంగాణకు మోచా తుపాను ముప్పు.. మరో రెండు రోజులు వానలే వానలు
Cyclone Mocha : ఈ పేరుని యెమెన్ దేశం సూచించింది. ఆ దేశంలోని రెడ్ సీ పోర్ట్ సిటీ పేరే మోచా. ఇటీవలి సంవత్సరాలలో 2020లో అంఫాన్, 2021లో అసని, 2022లో యాస్తో సహా ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందిన చాలా తుపానులు మే నెలలో తీరాన్ని తాకాయి.