Home » Cyclone Phani
‘ఫణి’ తుఫాన్ వేగంగా దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫాన్‌గా మారింది. చెన్నైకి ఆగ్నేయ దిశగా 1,190 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ఇది తీరం వైపుకు దూసుకొస్తోంది. రాగల 24 గంటల్లో ఇది ప�
భారతదేశం వైపు దూసుకొస్తుంది. ఏప్రిల్ 30వ తేదీన తమిళనాడు - ఆంధ్రప్రదేశ్ మధ్య తీరం దాటనున్నట్లు అంచనా వేస్తున్నారు అధికారులు.