Home » cyclonic
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్‌గా మారింది. ఈరోజు సాయంత్రానికి తీవ్ర తుఫాన్‌గా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
అరేబియా సముద్రంలో తుపాన్ ఏర్పడబోతోంది. ఈ విషయాన్ని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేస్తోంది. ఆగ్నేయ అరేబియా సముద్రంలో మే 14వ తేదీ నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని ఐఎండీ వెల్లడించింది.
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈశాన్య బంగాళాఖాతంలో సెప్టెంబర్ 20వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణ, దక్షిణ ఛత్తీస్ ఘడ్ ప్రాంతాల్లో కొనస�