-
Home » #cylinderblast
#cylinderblast
Cylinders Blast: బీహార్లో వరుసగా పేలిన సిలిండర్లు.. భయంతో వణికిపోయిన స్థానికులు.. అసలేం జరిగిందంటే..
December 14, 2022 / 09:14 AM IST
బీహార్లోని భాగల్పూర్ ప్రాంతం పేలుళ్ల మోతతో దద్దరిల్లి పోయింది. మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత ఒక్కసారిగా భారీ శబ్ధాలతో మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వరుసగా 30 నుంచి 35 సిలిండర్లు పేలడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి.