Home » D50
స్వీయ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న చిత్రం రాయన్. అపర్ణ బాలమురళి, దుషారా విజయన్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు.
స్వీయ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న చిత్రం 'రాయన్'.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు.
తమిళ స్టార్ హీరో ధనుష్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పని లేదు.
తాజాగా అనికా సురేంద్రన్ ఏకంగా ధనుష్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసినట్టు సమాచారం. ధనుష్(Dhanush) త్వరలో కెప్టెన్ మిల్లర్ సినిమాతో రాబోతున్నాడు. దీని తర్వాత ధనుష్ సొంత దర్శకత్వంలో తన 50వ సినిమా తెరకెక్కించనున్నాడు.
ధనుష్ 50వ సినిమా ఇప్పటికే సన్ పిక్చర్స్ నిర్మాణంలో ఉంటుందని ప్రకటించారు. ఈ సినిమాలో విష్ణు విశాల్, SJ సూర్యలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని ధనుష్ డైరెక్ట్ చేయబోతున్నాడు.