Home » daavudi song
ఈ సాంగ్ లో ఎన్టీఆర్ తన పాత స్టైల్ లో అదిరిపోయే స్టెప్స్ వేసాడు. అయితే ఈ స్టెప్స్ వేసినప్పుడు ఎన్టీఆర్ కి గాయం అయి ఉన్నా, కండల నొప్పి ఉన్నా అలాగే చేసాడట.
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ 'దేవర'.