-
Home » Dadi Ratnakar
Dadi Ratnakar
వైసీపీకి దాడి వీరభద్రరావు రాజీనామా.. టీడీపీలో చేరాలని నిర్ణయం..! రేపు చంద్రబాబుతో భేటీ
January 2, 2024 / 04:48 PM IST
వైసీపీకి రాజీనామా చేసిన దాడి వీరభద్రరావు టీడీపీ అధినేత చంద్రబాబును కలవనున్నారు. టీడీపీలో చేరే అంశంపై చంద్రబాబుతో చర్చించనున్నారు.
Gudivada Amarnath: అనకాపల్లినే అమర్నాథ్ మళ్లీ ఎంచుకోడానికి కారణమేంటి?
September 30, 2023 / 10:14 AM IST
ఇన్ని రోజులు ఒక ఎత్తు, ఇక నుంచి మరో ఎత్తు అంటూ సన్నిహితులకు చెబుతున్న మంత్రి అమర్నాథ్.. వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి సీటు నాదే.. అక్కడ పోటీ చేసేదీ నేనేనని సినిమా స్టైల్లో డైలాగ్‌లు చెబుతున్నారట.
Dadi Veerabhadra Rao: దాడి వాడి ఎందుకు తగ్గిపోయింది.. మళ్లీ యాక్టివ్ అవుతారా?
August 26, 2023 / 12:02 PM IST
ఉత్తరాంధ్ర సీనియర్ నేత, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు రాజకీయాలకు దూరమైపోయారా? లేకపోతే పార్టీయే ఆయన్ను దూరం పెట్టిందా? ఉత్తరాంధ్ర పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రస్తుతం ఇదే హాట్‌టాపిక్.