Home » Daggubati Family Clarification
కారు ప్రమాదానికీ, దగ్గుబాటి అభిరామ్కూ ఎలాంటి సంబంధం లేదు.. అసలు అది దగ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించిన కారే కాదని తాజాగా దగ్గుబాటి కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. బుధవారం రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండలో దగ్గుబాటి అభిరా�