Home » dainik bhaskar
HDFC Bank Employee : ఫాతిమాకు ఇటీవల బ్యాంకులో అదనపు బాధ్యతలను అప్పగించారు. ఆ పని ఒత్తిడి తీవ్రంగా ఉండటంతో టెన్షన్ పెరిగి గుండెపోటు వచ్చి ఉండొచ్చునని తోటి ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.
ప్రముఖ మీడియా దిగ్గజం దైనిక్ భాస్కర్ గ్రూప్ రూ.700 కోట్ల పన్ను ఎగవేసినట్లు ఆదాయ పన్ను శాఖ అధికారులు వెల్లడించారు. పన్నుఎగవేత ఆరోపణలతో గురువారం నుంచి ఆదాయపన్ను శాఖ అధికారులు దైనిక్ భాస్కర్ గ్రూపు సంస్ధలపై దాడులు చేశారు.
ప్రముఖ హిందీ దినపత్రిక దైనిక్ భాస్కర్ సంస్థపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆ పత్రికకు సంబంధించిన పలు ఆఫీసుల్లో తనిఖీలు చేపట్టారు.