Home » Daisy-May
అందాల పోటీలంటే అందగత్తె అనిపించుకోవటం కాదు. మనస్సు..ఆలోచనలు…అన్నీ అందంగా ఉండాలి. అందం అంటే శరీర కొలతలు కాదు. అందమంటే ఆత్మవిశ్వాసంతో విజయాలు అందుకోవటం. మనలో ఉన్న శారీరక..మానసిక లోపాలను అధిగమించి విజయకేతనం ఎగువేయటం అని నిరూపించింది