Home » Dakku Maharaaj
బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమా మంచి హిట్ అవ్వడంతో నిన్న రాత్రి సక్సెస్ పార్ట్ నిర్వహించారు. ఈ పార్టీకి మూవీ యూనిట్ తో పాటు బాలయ్య, నిర్మాత సన్నిహితులు కూడా పాల్గొన్నారు. ఈ పార్టీలో బాలకృష్ణ ఊర్వశి రౌతేలా కలిసి దబిడి దబిడి పాటకు డ్యాన్స్ వేశార�