డాకు మహారాజ్ సక్సెస్ పార్టీ.. ఊర్వశితో స్టెప్పులు, యువ హీరోలతో అల్లరి.. బాలయ్య సందడి.. వీడియోలు వైరల్..
బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమా మంచి హిట్ అవ్వడంతో నిన్న రాత్రి సక్సెస్ పార్ట్ నిర్వహించారు. ఈ పార్టీకి మూవీ యూనిట్ తో పాటు బాలయ్య, నిర్మాత సన్నిహితులు కూడా పాల్గొన్నారు. ఈ పార్టీలో బాలకృష్ణ ఊర్వశి రౌతేలా కలిసి దబిడి దబిడి పాటకు డ్యాన్స్ వేశారు. యువ హీరోలు విశ్వక్, సిద్ధులతో కలిసి సందడి చేసాడు బాలయ్య. ఈ వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
Congratulations #NBK sir 🔥💥💥#DaakuMaharaj pic.twitter.com/YQigBqVQNW
— VishwakSen (@VishwakSenActor) January 12, 2025