Home » Daksha Nagarkar Photos
హీరోయిన్ దక్ష నగార్కర్ తాజాగా పర్పుల్ లెహంగా డ్రెస్ లో తన అందాలు ఆరబోస్తూ వైరల్ అవుతుంది.
హీరోయిన్ దక్ష నగర్కర్ ఆఫర్స్ కోసం ఎదురు చూస్తూ ఇలా సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు పోస్ట్ చేస్తుంది. తాజాగా ఇలా స్టైలిష్ హాట్ ఫోటోలని పోస్ట్ చేసింది.
టాలీవుడ్ భామ దక్ష నగార్కర్ తన 25వ పుట్టినరోజు వేడుకలను దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా (Burj Khalifa) బిల్డింగ్ లో గ్రాండ్ గా జరుపుకుంది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అందాల భామ భామ దక్ష నగార్కర్ తన బర్త్ డే సందర్భంగా ఒక ఎమోషనల్ పోస్టుని తన ఇన్స్టాలో షేర్ చేసింది.
రవితేజ మెయిన్ లీడ్ లో రాబోతున్న రావణాసుర సినిమా ఏప్రిల్ 7న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. తాజాగా రావణాసుర ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ దక్ష నగర్కర్ ఇలా చీరలో అదరగొట్టింది.
రవితేజతో ‘రావణాసుర’ లో జతకడుతున్న దక్ష ఫొటోస్..