Home » dalari
తిరుమలలో దళారులు రెచ్చిపోతున్నారు. కొత్త తరహాలో మోసాలకు తెరలేపారు. అమాయక భక్తులను అడ్డంగా దోచుకుంటున్నారు.
tirumala: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో దళారులు రెచ్చిపోతున్నారు. లాక్డౌన్ బ్రేక్ తర్వాత దర్శనం దళారీలు మళ్లీ అక్రమ కార్యాకలాపాలకు తెరలేపారు. నకిలీ సిఫారసు లేఖలు సృష్టించి దర్శనాలు చేయిస్తామని భక్తులను మభ్యపెడుతున్నారు. తిరుమలేశుని�