Home » dalitha bandhu scheme
హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ 162 మంది లబ్ధిదారులకు సిల్ట్ కార్టింగ్ వాహనాలను అందించారు.హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలకు సంబంధించిన 162 మందిని అధికారులు ఎంపిక చేశారు.
దళిత బంధు పథకం రాష్ట్రంలో సరికొత్త ప్రయోగమని, ఈ పథకం ప్రవేశ పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు చెబుతున్నానని ప్రకాష్ యశ్వంత్ అంబేద్కర్ అన్నారు.
రాష్ట్రంలో దళితబంధు కోసం బడ్జెట్ లో రూ.47,370 కోట్లు కేటాయిస్తే.. కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తంలో ఉన్న దళితుల కోసం..
దళిత బంధు ఎవరెవరికి.. ఎప్పుడు?
సీఎం కేసీఆర్ రెండు బహిరంగ సభలకు సిద్ధమవుతున్నారు. ఈ సభలకు సంబంధించి ముహూర్తాలు కూడా ఖరారు అయ్యాయి. దళితబంధు పథకం ప్రారంభ సభ, హుజురాబాద్ ఎన్నికల సభ నిర్వహించబోతున్నారు. వీటికి సంబంధించి ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు.
దళిత బంధుపై తెలంగాణ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. దళితుల సామాజికాభివృద్ధిపై సీఎం కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం కానున్న ఈ పథకంపై.. 2021, జూలై 26వ తేదీ సోమవారం చర్చించనున్నా
దళితబంధు పథకం ద్వారా ప్రభుత్వం ఇచ్చే రూ.10లక్షల సాయం పూర్తిగా ఉచితమని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇది అప్పు కాదని, తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
CM KCR Audio : హుజూరాబాద్ ఉపఎన్నికపై సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా హుజూరాబాద్ నియోజకవర్గంలోని తనుగుల గ్రామ ఎంపీటీసీ నిరోష భర్త వాసాల రామస్వామికి కేసీఆర్ ఫోన్ చేశారు. దళితబంధు పథకం గురించి ఫోన్లో ప్రస్తావించారు. అన్ని గ్రామాలకు ద�