Home » dalwa
డెల్టా ప్రాంతంలో ఎలుకల బెడద ఒక్కసారిగా పెరిగిపోయింది. కీలక దశలో ఉన్న వరి చేలను రాత్రికి రాత్రే ఇవి ధ్వంసం చేస్తుండటంతో అన్నదాతలు బెంబేలెత్తుతున్నారు. కొద్ది రోజుల్లో చేతికందే పంటను ఎలాగైనా కాపాడుకొనేందుకు రైతులు రూ.వేల కొద్దీ వ్యయం చేయాల�