Home » damage evm
బీహార్ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల్లో విచిత్రం చోటు చేసుకుంది. ఓటు వేశాక బీప్ శబ్దం రాలేదని ఓ ఓటర్ కి తిక్కరేగింది. కోపంతో ఊగిపోయిన అతడు ఈవీఎంపై ప్రతాపం చూపించాడు. ఈవీఎంను నేలకేసి కొట్టాడు. దీంతో ఈవీఎం ముక్కలైంది. చాప్రాలోని 133వ నెంబర్ పోలింగ్