Home » damage to crops
అల్పపీడనం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు ఏపీ వ్యాప్తంగా పలు ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. ఇదే క్రమంలో చేతికొచ్చిన పంటలు నీట మునిగాయి. ఏపుగా పెరిగిన సాగు నేలవాలింది. ఆరుగాళ్ల కష్టం నీళ్లపాలైంది. పంట అమ్మి సొమ్ము చేసుకుందామనుకున్న అన