-
Home » damage to property
damage to property
Rajasthan : జైపూర్లో స్వల్ప భూకంపం.. తీవ్రత 3.8గా నమోదు.. భయాందోళనలో స్థానికులు..
February 18, 2022 / 12:34 PM IST
రాజస్థాన్ రాజధాని జైపూర్లో స్వల్ప భూకంపం సంభవించింది. గురువారం ఉదయం 8.01 గంటలకు జైపూర్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదైంది.