Home » Damodar Rao
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అండగా ఉండి, పార్టీ యాక్టివిటీలో పాల్గొనాల్సిన ఎంపీలు ఇలా అంటీ ముట్టనట్లు, అసలు బీఆర్ఎస్లోనే ఉన్నారా లేరా అన్నట్లు వ్యవహరించడంతో పార్టీ ముఖ్య నేతల నుంచి క్యాడర్ వరకు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతో దామోదర్ రావు కవిత ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది.