-
Home » Danam
Danam
నేడే మాఘపౌర్ణమి.. చాలా ప్రత్యేకమైన రోజు.. ఇలా చేస్తే అద్భుత ఫలితాలు మీ సొంతం..!
February 1, 2026 / 06:00 AM IST
పుణ్య నదిలో (గంగ, యమున, సరస్వతి, కృష్ణ, గోదావరి) మాఘ పౌర్ణమి రోజున స్నానం చేస్తే 9వేల 600 సంవత్సరాల పాటు ప్రతి రోజు పుణ్య నదిలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది.