Home » dance icon
బుల్లితెరపై యాంకర్‌గా ఫుల్ బిజీగా ఉన్న శ్రీముఖి. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన 'ఆహా'లో ప్రసారమవుతున్న డాన్స్ ఐకాన్ షో షూటింగ్లో భాగంగా దిగిన ఫోటోలను ఇవాళ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసింది.