Home » Dancer Pandu
ఇప్పుడు తెలుగు టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టింది సన్నీలియోన్. యాంకర్ రవి(Anchor Ravi), డ్యాన్సర్ పండుతో కలిసి సన్నీలియోన్ తెలుగు మీడియం ఇస్కూల్(Telugu Medium I school) అనే షోతో జీ తెలుగులో హంగామా చేయనుంది.