Home » Dancing On Flyover
ఫ్లై ఓవర్ మీద నైటీతో డ్యాన్స్.. కట్ చేస్తే సీన్ రివర్స్
వర్షంలో తడవాలని, ఆడుకోవాలని ఉంటుంది కానీ, సరదాకైనా హద్దు ఉండాలిగా.. డ్యాన్స్ వేయడానికి ప్లేస్ ఏదైతే ఏమైందని.. క్రేజ్ కొట్టేయాలని చేసిన పనికి భారీ మూల్యం చెల్లించకతప్పట్లేదు.