Home » darbhanga blast case
దర్భంగా బ్లాస్ట్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్ధ అధికారులు ఈరోజు మరోక నిందితుడిని అరెస్ట్ చేశారు. కాశ్మీర్ కు చెందిన ఇమాజ్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
దర్భంగా బ్లాస్ట్ కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. ఈ నెల 23 వరకు నిందితులకు రిమాండ్ విధించారు. కస్టడీ సమయంలో ఎన్ఐఏ అధికారులు నిందితుల వద్ద నుంచి పలు కీలక విషయాలు రాబట్టారు.
ఉత్తరప్రదేశ్లోని దర్భంగా రైల్వే స్టేషన్లో పేలుడు కుట్రకు సంబంధించి మరో ఇద్దరు నిందితులను ఉత్తరప్రదేశ్లో ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు.
బీహార్ లోని దర్భంగా రైల్వే స్టేషన్ లో జూన్ 17న జరిగిన పేలుళ్లకు సంబంధించి హైదరాబాద్ కు చెందిన ఇద్దరు సోదరులను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు.