Home » Darjeeling
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఏది చేసినా సంచలనమే. పాలనా వ్యవహారాల్లో ఎప్పుడూ బిజీగా ఉండే మమతా బెనర్జీ చాయ్ తాజాగా డార్జిలింగ్ లో పానీ పూరీ అమ్ముతూ కనిపించారు.
డార్జిలింగ్ లోని మకైబరీ టీలో జిన్ కూడా కలుపుతారని మీకు తెలుసా. పైగా ఇది న్యూ ఢిల్లీలోని కాక్‌టైల్ బార్ లో మరికొద్ది రోజుల్లో అమ్మనున్నారట. సైడ్‌కార్ ఎక్స్ మకైబరీ - ఏ సమ్మర్ సొల్సిటైస్ స్పెషల్ ఛాయ్ ను జులై 12 నుంచి లాంచ్ చేయనున్నారు.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డార్జిలింగ్ కొండల్లో పది కిలోమీటర్లు జాగింగ్ చేశారు. ప్రతి రోజూ ట్రెడ్‌మిల్‌పై వాకింగ్ చేసే దీదీ గురువారం (అక్టోబర్ 24) డార్జిలింగ్ కొండల్లో ఒకటీ రెండు కాదు ఏకంగా పది కిలోమీటర్లు దూరం జాగింగ్ చేశ