Makaibari Tea: బార్‌లో డార్జిలింగ్ టీ.. పాలతో పాటు జిన్‌ కూడా కలిపి..

డార్జిలింగ్ లోని మకైబరీ టీలో జిన్ కూడా కలుపుతారని మీకు తెలుసా. పైగా ఇది న్యూ ఢిల్లీలోని కాక్‌టైల్ బార్ లో మరికొద్ది రోజుల్లో అమ్మనున్నారట. సైడ్‌కార్ ఎక్స్ మకైబరీ - ఏ సమ్మర్ సొల్సిటైస్ స్పెషల్ ఛాయ్ ను జులై 12 నుంచి లాంచ్ చేయనున్నారు.

Makaibari Tea: బార్‌లో డార్జిలింగ్ టీ.. పాలతో పాటు జిన్‌ కూడా కలిపి..

Darjiling Tea

Updated On : July 5, 2021 / 2:43 PM IST

Makaibari Tea: డార్జిలింగ్ లోని మకైబరీ టీలో జిన్ కూడా కలుపుతారని మీకు తెలుసా. పైగా ఇది న్యూ ఢిల్లీలోని కాక్‌టైల్ బార్ లో మరికొద్ది రోజుల్లో అమ్మనున్నారట. సైడ్‌కార్ ఎక్స్ మకైబరీ – ఏ సమ్మర్ సొల్సిటైస్ స్పెషల్ ఛాయ్ ను జులై 12 నుంచి లాంచ్ చేయనున్నారు. జూన్ 21న కోసిన ఆకులతో టీ తయారుచేస్తారట.

కాక్ టైల్ అనేది నాలుగు నెలలుగా డెవలప్ చేయాల్సి ఉంటుంది. ఈ పర్‌ఫెక్ట్ బ్లెండ్ సాయంతో వరల్డ్ క్లాస్ కొలాబరేషన్, లోకల్ రొమాన్స్ ఎంజాయ్ చేయొచ్చు. డార్జిలింగ్ టీ మార్కెట్ ప్రస్తుతం లోకల్ గానూ, ఎగుమతుల్లోనూ సేల్స్ తగ్గాయి.

ప్రధాని నరేంద్ర మోదీ 2015లో క్వీన్ ఎలిజబెత్ కు ఈ మకైబరీ టీను ఆఫర్ చేశారు. ఇంకా దీనిని 2008 బీజింగ్ ఒలింపిక్స్ సమయంలోనూ, బ్రెజిల్ లో జరిగిన 2014 ఫిఫా వరల్డ్ కప్ టోర్నీలోనూ అందించారు.