Siri Hanmanth: నాజూకు నడుమందాలతో సిరి హన్మంత్.. గ్లామర్ తో పిచ్చేక్కిస్తోందిగా.. ఫొటోలు
బిగ్ బాస్ ఫేమ్ సిరి హన్మంత్(Siri Hanmanth) సోషల్ మీడియాలో చేసే గ్లామర్ రచ్చ మాములుగా ఉండదు. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో ఈ అమ్మడు చేసే అందాల విందుకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా ఈ బ్యూటీ పొట్టి నిక్కర్ లో నాజూకు నడుమందాలు చూపిస్తూ గ్లామర్ రచ్చ చేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.







