dark tobacco

    Virginia Tobacco : ట్రిపుల్‌ సెంచరీ దిశగా పొగాకు ధరలు

    July 28, 2023 / 07:13 AM IST

    ఈ ఏడాది పొగాకు కొనుగోలు ప్రారంభంలో కిలో ధర రూ.210 పలికింది. దీంతో ధరపై రైతులు నిరాశ చెందినా.. ప్రస్తుతం రోజు రోజుకి పెరుగుతున్న ధరలతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పొగాకు అమ్మకాలు చివరి దశకు వచ్చేవరకు ధర తగ్గకుండా ఉండాలని కోరుకుంటున్నారు.

10TV Telugu News