Home » darknet
Child Pornography Crime News : దేశంలో కరోనా లాక్ డౌన్ సమయంలో కేరళ రాష్ట్రంలో చైల్డ్ పోర్నోగ్రఫీ చూసిన 268 మందిపై కేసులు నమోదు చేసినట్లు కేరళ పోలీసులు తెలిపారు. వీరిలో 41 మందిని అరెస్ట్ చేశారు. కేరళ సైబర్ క్రైమ్ సెల్ వారి లెక్కల ప్రకారం లాక్ డౌన్ సమయంలో సైబర్ నేరాల�