Darmadi Satyam

    కంగ్రాట్స్ : దర్మాడికి YSR లైఫ్ ఎచీవ్ మెంట్ అవార్డు

    October 31, 2019 / 09:41 AM IST

    తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన రాయల్ వశిష్ట బోటును వెలికి తీసిన దర్మాడికి YSR లైఫ్ ఎచీవ్ మెంట్ అవార్డు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని 2019, అక్టోబర్ 31వ తేదీ గురువారం వ్యవశాయ శాఖ మంత్రి కన్నబాబు ప్రకట

10TV Telugu News