Home » DASARA Movie
నాని(Nani) దసరా(Dasara) సినిమా భారీ విజయం సాధించి 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడంతో దసరా ధూమ్ ధామ్ బ్లాక్బస్టర్(Block Bustar) అంటూ కరీంనగర్(Karimnagar) లో గ్రాండ్ ఈవెంట్ చేశారు.
నాని ఓ కొత్త డైరెక్టర్ తో 100 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్ సృష్టించడంతో నాని అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ కలెక్షన్స్ మరింత పెరగనున్నాయి.
నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం ‘దసరా’ ఓవర్సీస్ లో దుమ్ములేపుతోంది. ఈ సినిమాతో నాని తొలిసారి 2 మిలియన్ డాలర్ క్లబ్ లో చేరేందుకు రెడీ అవుతున్నాడు.
దసరా ఇప్పటికే నాలుగు రోజుల్లో 87 కోట్లు గ్రాస్ వసూలు చేసి నాని కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ గా నిలిచింది. తాజాగా దసరా సినిమా సక్సెస్ పై ఇంటర్వ్యూ ఇచ్చిన నాని పలు ఆసక్తికర విషయాలను తెలిపాడు.
దసరా సినిమా విజయంపై నాని, చిత్రయూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు నాని సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాడు. తాజాగా దసరా సినిమా సక్సెస్ పై ఇంటర్వ్యూ ఇచ్చిన నాని అనేక విషయాలని తెలిపాడు.
యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ‘దసరా’ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాపై స్టార్ డైరెక్టర్ సుకుమార్ తాజాగా స్పందించాడు.
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతున్న తాజా చిత్రం ‘దసరా’. ఈ సినిమాలో నాచురల్ స్టార్ నాని, అందాల భామ కీర్తి సురేష్ జంటగా నటించారు. ఇక వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చింది.
నాచురల్ స్టార్ నాని, అందాల భామ కీర్తి సురేష్ జంటగా నటించిన ‘దసరా’ మూవీ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ రెస్పాన్స్ దక్కించుకుంది. తాజాగా ‘దసరా’ మూవీ పై దర్శకధీరుడు రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
నాని అభిమానులతో పాటు ప్రేక్షకులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు కూడా సినిమా బాగుందంటూ అభినందనలు కురిపిస్తున్నారు. స్టార్ హీరోలు సైతం దసరా సినిమాని పొగిడేస్తున్నారు. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ దసరా సినిమాని ఓ రేంజ్ లో పొగిడేస్తూ పోస్ట్ చేశ�
దసరా సక్సెస్ తో నాని కూడా చాలా సంతోషంలో ఉన్నాడు. ఇక కీర్తి సురేష్ కూడా ఈ సినిమాలో వెన్నెల క్యారెక్టర్ లో ప్రేక్షకులని మెప్పించింది. తాజాగా దసరా సినిమా సూపర్ హిట్ అయినందుకు కీర్తి తన సోషల్ మీడియాలో ఓ స్పెషల్ పోస్ట్ చేసింది.