Home » Dasari Kiran Kumar
దాసరి కిరణ్ కుమార్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఆర్జీవీ వ్యూహం సినిమాకు జగగర్జన అనే పేరుతో భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహిస్తున్నారు.
వైఎస్ జగన్ కి సంబంధించిన కథతో రెండు పార్టులుగా రెండు సినిమాలను తెరకెక్కిస్తున్నాడు ఆర్జీవీ. మొదటి పార్ట్ వ్యూహం అనే టైటిల్ తో, రెండో పార్ట్ శపథం అనే టైటిల్ తో తెరకెక్కిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించాడు ఆర్జీవీ.
వివాదాలకు కేంద్రబిందువు అయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల 'వ్యూహం' సినిమా ప్రకటించి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ఒక ఊపు ఊపేసాడు. వర్మతో 'వంగవీటి' తెరకెక్కించిన నిర్మాత దాసరి కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. తాజాగా ఏపీ సీఎం జగన్ మోహ�