Home » Dasavatharam
‘యూనివర్శల్ స్టార్’ కమల్ హాసన్.. రీసెంట్గా చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ‘దశావతారం’లో ఆయన పోషించిన పది పాత్రల తాలూకు వాయిస్‌లను వినిపించి తమిళ ప్రేక్షకులను అలరించారు..