Home » data misuse
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ ప్రకంపనలు రేపుతున్న ఐటీ గ్రిడ్ కంపెనీ వివాదంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఎలాంటి తప్పు, నేరం, దొంగతనం చేయకపోతే ఏపీ సీఎం చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని, తెలంగాణ పో�