-
Home » Davanagere
Davanagere
Karnataka : చిరుత దాడి నుంచి యజమానిని కాపాడిన ఆవు, శునకం
అక్కడే ఉన్న కుక్క కూడా ఆవుతో కలవడంతో రెండూ కలిసి చిరుతపై పోరాడాయి. ఆవు కొమ్ముల దాడికి చిరుత గింగిరాలు తిరిగి పడి పోయింది.
Siva Shankarappa : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 92ఏళ్ల కాంగ్రెస్ నేత శివశంకరప్ప మరోసారి గెలుపు
2008 నుంచి దావణగెరె నుంచి పోటీ చేస్తున్న శివశంకరప్ప 2013, 2018, 2023లో వరుసగా నాలుగోసారి విజయం సాధించారు. మొత్తంగా దావణగెరె నుంచి ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
PM Modi: మోదీ పర్యటనలో భద్రతాలోపం.. కాన్వాయ్వైపు దూసుకొచ్చిన వ్యక్తి.. వైరల్ వీడియో
మోదీ కాన్వాయ్ వైపు ఒక యువకుడు దూసుకొచ్చాడు. దూరంగా బారికెడ్లు ఏర్పాటు చేసి, చుట్టూ పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ, వాటిని దాటుకుని అతడు మోదీ వైపు దూసుకెళ్లాడు. చాలా దగ్గరకు రాగానే గుర్తించిన పోలీసులు అతడిని అడ్డుకున్నారు.
Karnataka మాజీ సీఎం బర్త్డే.. హైవేపై 6km జామ్
కార్ణాటక కాంగ్రెస్కు ముఖ్య నేతగా ఉన్న సిద్ధరామయ్య.. 2013లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం ఐదేళ్ల పాటు కర్ణాటక ముఖ్యమంత్రిగా పని చేశారు. 2023లో మళ్లీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట�
తల్లితో సహజీవనం….కూతురుతో పెళ్లి….
కర్ణాటకలో దారుణం జరిగింది. కూతురు క్షేమం కోరాల్సిన తల్లి మైనర్ కూతురు జీవితాన్నినాశనం చేయబోయింది. పడక సుఖం కోసం తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తిని వదులుకోలేక అతడికి తన కన్నకూతుర్ని కట్టబెట్టాలనుకుంది. సమయానికి పోలీసులు వచ్చి ఆ బాలికను రక్ష�