Home » David Alan Burk
Delta Airlines : అటెండెంట్ ను కిస్ అడిగాడు. వృద్ధుడి కోరికతో అతడు బిత్తరపోయాడు. ఒక మగాడు మరో మగాడిని కిస్ అడగటం ఏంటని నివ్వెరపోయాడు. ముద్దు ఇచ్చేందుకు నిరాకరించాడు. దాంతో బర్క్ రెచ్చిపోయాడు.
అమెరికాలో డెల్టా ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానంలో 61ఏళ్ల ప్రయాణికుడు ఎయిర్ హోస్టెస్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు.