Home » david warner
Mitchell Johnson-David Warner : ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్వదేశంలో జరగనున్న పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్ అనంతరం సుదీర్ఘ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు.
Australia vs Bangladesh : వన్డే ప్రపంచకప్ 2023లో ఆస్ట్రేలియా అదరగొడుతోంది. ఈ టోర్నీ మొదటి రెండు మ్యాచుల్లో ఓడిన ఆస్ట్రేలియా ఆ తరువాత వరుస విజయాలు సాధించింది.
ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత సాధించాడు.
వన్డే ప్రపంచకప్‌లో పసికూన నెదర్లాండ్స్ పై ఆస్ట్రేలియా భారీ విజయాన్ని నమోదు చేసింది. తద్వారా మెగాటోర్నీలో తన రన్‌రేట్‌ను మెరుగుపరచుకుంది.
ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు. అదే సమయంలో దిగ్గజ ఆటగాళ్లు రికీ పాంటింగ్, కుమార సంగక్కర రికార్డులను బ్రేక్ చేశాడు.
వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా పుంజుకుంటోంది. మొదటి రెండు మ్యాచుల్లో ఓడిన ఆస్ట్రేలియా ఆ తరువాత వరుసగా రెండు మ్యాచుల్లో విజయం సాధించింది.
వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. పాకిస్థాన్ మ్యాచ్‌లో పెను విధ్వంసం సృష్టించాడు.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023లో ఆసీస్ విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ చరిత్ర సృష్టించాడు.
ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఉప్పల్ మైదానంలో పుష్ప స్టైల్లో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.
ఆస్ట్రేలియా క్రికెట్ ఓపెనర్ డేవిడ్ వార్నర్.. సచిన్ టెండూల్కర్ ను అధిగమించి సరికొత్త రికార్డు సృష్టించాడు.