Home » david warner
మ్యాచ్ గెలిచిన తరువాత ఢిల్లీ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ చేసుకున్న సెలబ్రేషన్స్ మామూలుగా లేవు. గెలుపు మత్తులో ఉన్న వార్నర్కు ఐపీఎల్ నిర్వాహకులు షాకిచ్చారు. స్లో ఓవర్రేటు కారణంగా రూ.12లక్షల ఫైన్ పడింది.
ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. తన జట్టు గెలుపొందగానే వార్నర్ సెలబ్రేషన్స్ మామూలుగా లేవు. వార్నర్ చేసుకున్న సంబురాలను చూస్తుంట�
పేస్ యాప్ ద్వారా ఎడిట్ చేసి టాలీవుడ్ హీరోల గెటప్స్ లో దర్శనమిచ్చే క్రికెటర్ డేవిడ్ వార్నర్.. పుష్ప గెటప్ కోసం రూ.10,001 చెల్లించాడు. అయితే అది ఎవరికి..
ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ హిట్మ్యాన్ రోహిత్ శర్మ పేరిట ఉన్న ఓ రికార్డును బద్దలు కొట్టాడు.ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
ఢిల్లీకి గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు ఆటగాళ్ల కిట్ బ్యాగ్లు చోరీకి గురైయ్యాయి. ప్లేయర్ల బ్యాట్లు, ఆర్మ్ప్యాడ్స్, థై ప్యాడ్స్లతో పాటు పలు విలువైన వస్తువులను ఎవరో దొంగిలించారు.
ఆస్ట్రేలియాన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner) అల్లు అర్జున్ ని అభిమానిస్తుంటాడని అందరికి తెలిసిందే. నేడు అల్లు అర్జున్ పుట్టినరోజు కావడంతో బర్త్ డే విషెస్ తెలియజేశాడు.
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్-గుజరాత్ టైటాన్స్ తలపడ్డాయి.
విరాట్ కోహ్లీ ఐపీఎల్ ఫార్మాట్లో సరికొత్త ఘనత సాధించాడు. అత్యధిక ఆఫ్ సెంచరీలు చేసిన తొలి భారతీయ క్రికెటర్గా రికార్డు సృష్టించాడు.
ఈ మ్యాచ్ లో లక్నో జట్టు భారీ విజయం సాధించింది. 50 పరుగుల తేడాతో ఢిల్లీని చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023లో తమ జట్టు సారథ్య బాధ్యతలను డేవిడ్ వార్నర్ కు అప్పగిస్తున్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్ ఇవాళ ప్రకటించింది. గత సీజన్ ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు రిషభ్ పంత్ సారథ్యం వహించిన విషయం తెలిసిందే. అతడు కారు ప్రమాదంతో తీవ్రంగ