Davis

    అమెరికాలో గాంధీ విగ్రహం కూల్చివేత..భారత్ ఆగ్రహం

    January 30, 2021 / 05:41 PM IST

    Demolition of Gandhi statue : అమెరికాలో గాంధీ విగ్రహం కూల్చివేయడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. అదీ..బహుమానంగా ఇచ్చిన విగ్రహాన్ని కూల్చివేస్తారా ? అంటూ భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించింది. ఇది హేయమైన చర్యగా అభివర్ణ

10TV Telugu News