Home » Dawoodpur
బీహార్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. చిన్నపిల్లల మధ్య జరిగిన ఓ గొడవ దారుణ ఘటనకు దారి తీసింది. ఒకే కుటుంబంలోని 16మందిపై యాసిడ్ దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. బీహార్‌లోని వైశాలి జిల్లా వైశాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ద�