Dazhariaa Quint Noyes

    ప్రముఖ టిక్ టాక్ స్టార్ ఆత్మహత్య, 18ఏళ్లకే నూరేళ్లు

    February 12, 2021 / 10:42 AM IST

    18-year-old TikTok star hangs: సోషల్ మీడియా పుణ్యమా అని చిన్న వయసులోనే ప్రపంచానికి పరిచయం అవుతున్నారు. తమ టాలెంట్ తో అపారమైన పేరు, ప్రఖ్యాతలు గడిస్తున్నారు. ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు. సెలబ్రిటీలుగా వెలిగిపోతున్నారు. కాగా, కొందరు కెరీర్ లో ఉన్నత శిఖ�

10TV Telugu News