Home » DCM Van Washed Away
'మొంథా' తుఫాన్ ప్రభావంతో ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ వర్షాల ధాటికి నిమ్మవాగులో ఓ డీసీఎం వాహనం కొట్టుకుపోయింది. భారీ వర్షంలో నిర్లక్ష్యంగా వాగు దాటే�